వార్తలకు తిరిగి వెళ్లండి
పుతిన్‌తో సెల్ఫీ దిగిన భారత ఏఐ కిడ్

‘భారత ఏఐ కిడ్’ రౌల్ జాన్ అజూ మాస్కోలో జరిగిన ‘ఏఐ జర్నీ-2026’ సదస్సులో పుతిన్‌ను కలిశాడు. ఆయనతో సెల్ఫీ దిగగా.. ఆ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకోవడంతో వైరల్‌గా మారింది.
కేరళకు చెందిన 17 ఏళ్ల అజూ 9 ఏళ్ల నుంచే ఏఐ నేర్చుకుంటున్నాడు. ఏఐ రెల్మ్ టెక్నాలజీస్ స్టార్టప్‌ను ప్రారంభించి, 15 మంది ఉద్యోగులతో 5 లక్షల మందికి పైగా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నాడు.
Comments
Loading comments...
