వార్తలకు తిరిగి వెళ్లండి
పుల్లేరులో ఇద్దరు బాలురు గల్లంతు

కృష్ణా జిల్లా పామర్రులోని గాంధీనగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం పుల్లేరులో దిగిన ఇద్దరు బాలురు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.
వీరిని అల్లాడ అమరేందర్ (13), పామర్తి కౌశిక్ (11)గా గుర్తించారు. వీరిలో అమరేందర్ 8వ తరగతి, కౌశిక్ 6వ తరగతి చదువుతున్నారు.
Comments
Loading comments...
