Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో నగదు చెల్లింపులకు నో

Anuroop Nov 12, 2026 3:50 PM కడపGeneral
Add as a preferred source on Google
పులివెందులలో నగదు చెల్లింపులకు నో - Ushodayam
పులివెందుల మున్సిపల్ కార్యాలయం, వార్డు సచివాలయాల్లో ఇకపై నగదు చెల్లింపులు స్వీకరించబోమని మున్సిపల్ కమిషనర్ శివ తనూజ తెలిపారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. అన్ని సేవలకు సీడీఎంఏ చెల్లింపులు లేదా వాట్సాప్ మనమిత్ర ద్వారా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలని సూచించారు. ప్రజలు ఈ మార్పును గమనించి సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...