వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
పులివెందులలో నాపైనే దాడి చేశారు: చంద్రబాబు

పులివెందుల, కుప్పం రాజకీయాలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం ఎలా ఉందో ప్రపంచానికి తెలుసని, తాను అక్కడికి వెళ్లినప్పుడు తనపైనే దాడి చేశారని అన్నారు.
కుప్పం ప్రశాంతమైన ప్రాంతమని, అక్కడ ప్రజలు తనపై విశ్వాసంతో వరుసగా ఎనిమిది ఎన్నికల్లో గెలిపించారని చెప్పారు. తాను వెళ్లకపోయినా ప్రజలు ఆదరించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...
