Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పులివెందులలో నామినేషన్ల కేంద్రాల వద్ద ఉద్రిక్తత

Manjunath Nov 19, 2026 11:03 AM కడపGeneral
Add as a preferred source on Google
హైకోర్టు ఆదేశాలున్నప్పటికీ వేంపల్లి, చక్రాయపేట మండలాల్లో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లకు టీడీపీ శ్రేణులు అడ్డంకులు సృష్టిస్తున్నాయని వైసీపీ ఆరోపించింది. వేంపల్లి, నాగులగుట్టపల్లిలో టీడీపీ శ్రేణుల మోహరింపుపై వైసీపీ ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసుల తీరుపైనా విమర్శలు చేసింది.

Comments

G
Loading comments...