Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల NACలో ఉచిత కోర్సులు

Anuroop Nov 12, 2026 3:54 PM కడపGeneral
Add as a preferred source on Google
పులివెందుల NACలో ఉచిత కోర్సులు - Ushodayam
పులివెందుల నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (NAC)లో అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అకాడమీ అసిస్టెంట్ డైరెక్టర్ రాకేష్ తెలిపారు. రోడ్డు వే సర్వేయర్, జూనియర్ మెకానిక్, BIM టెక్నీషియన్ కోర్సుల్లో శిక్షణ అందించనున్నట్లు గురువారం వెల్లడించారు. శిక్షణలో నైపుణ్యం సాధించిన అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...