Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

Anuroop Nov 09, 2026 12:49 PM కోనసీమGeneral
Add as a preferred source on Google
పట్టణాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత - Ushodayam
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని అమలాపురం కమిషనర్ నిర్మల్ కుమార్ తెలిపారు. పట్టణాల్లో కోడ్ అమల్లో ఉండదన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున గ్రామీణ ప్రాంతాల్లో కోడ్ యథావిధిగా అమల్లో ఉంటుందని, నిబంధనలు పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...