Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. కార్యకర్తల నిరసన

Anuroop Nov 09, 2026 12:18 PM వికారాబాద్General
Add as a preferred source on Google
పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్.. కార్యకర్తల నిరసన - Ushodayam
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోస్గిలో మృతి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్తుండగా పరిగిలో అడ్డుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నందున అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆయనను విడుదల చేయాలని కార్యకర్తలు పోలీసు వాహనాన్ని చుట్టుముట్టి నిరసన తెలపడంతో ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...