Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి

Kiran Nov 12, 2026 5:38 PM ఆదిలాబాద్General
Add as a preferred source on Google
పశువుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి - Ushodayam
నేరడిగొండ మండలం బోందిడిలో గురువారం దూడలకు నట్టల నివారణ కార్యక్రమం నిర్వహించారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సర్పంచ్ సునిత సూచించారు. పశువైద్యాధికారి రాథోడ్ జీవన్ గ్రామస్థులతో కలిసి దూడలకు నట్టల నివారణ మందులు వేశారు. పశువుల ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...