Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యేక తరగతులను పరిశీలించిన నోడల్ అధికారి

Kiran Nov 11, 2026 1:16 PM కామరెడ్డిGeneral
Add as a preferred source on Google
ప్రత్యేక తరగతులను పరిశీలించిన నోడల్ అధికారి - Ushodayam
ఎల్లారెడ్డి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో బుధవారం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం పరిశీలించారు. విద్యార్థులు తరగతుల ద్వారా అధ్యాపకులతో సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. పబ్లిక్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించేందుకు ప్రత్యేక తరగతులు దోహదపడతాయని పేర్కొన్నారు. ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపల్ సతీశ్ కుమార్, అధ్యాపకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...