Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన

Kiran Nov 10, 2026 11:12 AM మహబూబాబాద్ General
Add as a preferred source on Google
 ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన - Ushodayam
గూడూరు మండలం భూపతిపేట/వెంగంపేట రైతు వేదికలో మంగళవారం ఉదయం 10 గంటలకు ఉద్యానవన, ఆరుతడి పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తక్కువ నీటితో అధిక లాభాలు ఇచ్చే పంటలపై కలెక్టర్ స్నేహ శబరీష్ దిశానిర్దేశం చేయనున్నారు. బ్యాంకు రుణాలు, నాబార్డ్ పథకాలపై నిపుణులు అవగాహన కల్పించనున్నారు. సదస్సుకు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...