Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్తిపాడు పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు

Anuroop Nov 13, 2026 11:59 AM గుంటూరుGeneral
Add as a preferred source on Google
ప్రత్తిపాడు పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు - Ushodayam
ప్రత్తిపాడు మండలంలోని 16 గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లను ఎన్నికల అధికారులు ఖరారు చేశారు. ఇప్పటివరకు వెల్లడించిన వివరాల ప్రకారం ఈదులపాలెం–ఎస్సీ జనరల్, గనికపూడి–జనరల్ మహిళ, గొట్టిపాడు–జనరల్ మహిళ, కొండేపాడు–ఎస్సీ మహిళ రిజర్వేషన్లుగా నిర్ణయించారు. కోయవారిపాలెం–జనరల్ మహిళ, మేడావారిపాలెం–జనరల్, నిమ్మగడ్డవారిపాలెం–ఎస్టీగా కేటాయించారు.

Comments

G
Loading comments...