వార్తలకు తిరిగి వెళ్లండి
రాష్ట్రంలో తగ్గిన రబీ సాగు

ఎల్‌నినో ప్రభావం, వరుస తుపాన్లతో ఆంధ్రప్రదేశ్‌లో రబీ సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. అక్టోబరు 1 నుంచి నవంబరు 22 వరకు పది జిల్లాల్లో వర్షాభావం నెలకొనగా, అధిక వర్షాలతో మరికొన్ని జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
నవంబరు 22 నాటికి 51 వేల హెక్టార్లలో చేపట్టాల్సిన వరి సాగు 29 వేల హెక్టార్లకే పరిమితమైంది. సెనగ, మొక్కజొన్న సాగు కూడా తగ్గింది.
Comments
Loading comments...
