వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రతి వార్డుకు రూ.5 లక్షలు: ఉత్తమ్

హుజూర్‌నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం ప్రతి వార్డుకు రూ.5 లక్షల చొప్పున నిధులు కేటాయించనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ సచివాలయంలో మున్సిపల్ పాలకవర్గాలతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యలు, మౌలిక వసతులపై సమీక్షించారు. వార్డుల్లో సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ప్రజాప్రతినిధులకు సూచించారు.
Comments
Loading comments...
