Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి నీటి చుక్కను ఒడిసిపడితే కరవును ఎదుర్కోవచ్చు

Sujatha Nov 23, 2026 10:32 AM అమరావతిGeneral
Add as a preferred source on Google
ప్రతి నీటి చుక్కను ఒడిసిపడితే కరవును ఎదుర్కోవచ్చు - Ushodayam
జలసంరక్షణతో ఎల్‌నినో వంటి వాతావరణ ప్రభావాలను ఎదుర్కోవచ్చని జలసంరక్షణ నిపుణుడు పొదిలి రాజశేఖరరాజు అన్నారు. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని 11 జిల్లాల 600 గ్రామాల్లో రైతులతో కలిసి నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టి 2.50 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...