Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

Kiran Nov 11, 2026 1:07 PM ములుగు General
Add as a preferred source on Google
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత నిర్మించుకోవాలి - Ushodayam
మంగపేట మండలం కోమటిపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధవారం పంచాయతీ కార్యదర్శి సుదర్శన్ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఎంపీడీవో భద్రు నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గ్రామస్థులకు సూచించారు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...