వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రపంచంతో పోటీపడేలా విద్యావ్యవస్థ: భట్టి

తెలంగాణ విద్యావ్యవస్థను ప్రపంచంలోని పది అగ్రదేశాలతో పోటీపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వలక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హనుమకొండ జిల్లాకాజీపేట విద్యానగర్‌లో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు బుధవారం ఆయనశంకుస్థాపన చేశారు.
యంగ్ ఇండియాఇంటిగ్రేటెడ్ స్కూల్స్‌లో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున రూ.400 కోట్లతో ఆధునిక వసతులతోపాఠశాలలు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...
