వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రొద్దుటూరులో విద్యార్థులకు సత్కారం

ప్రొద్దుటూరులో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా అంజుమన్ ఏ అహలే ఇస్లాం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు, ఉన్నత విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ నంద్యాల రాఘవరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.
చదువే భవిష్యత్‌కు పునాది అని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఛైర్మన్ వీఎస్ ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
