వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రొద్దుటూరులో ప్లాస్టిక్ వ్యతిరేక ఉద్యమం

ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కమిషనర్ శ్రీనివాస విశ్వనాథ్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు మరోసారి ఉద్యమం చేపట్టారు.
గతంలో ఆగస్టు 1 నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 15న ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆధ్వర్యంలో వేలాది మందితో ప్రతిజ్ఞ చేయించారు. బ్యానర్లు, ఇంటింటి ప్రచారం, సైకిల్ ర్యాలీలు చేపట్టారు.
Comments
Loading comments...
