Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి సార్

Kiran Nov 12, 2026 9:53 AM కరీంనగర్General
Add as a preferred source on Google
జర స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయండి సార్ - Ushodayam
నేషనల్ హైవే బైపాస్ రోడ్డు, హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ప్రమాదాలు జరిగినా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయంపై ఆర్‌అండ్‌బీ అధికారులకు వినతిపత్రం ఇచ్చినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. ప్రమాదాల నివారణకు తగిన ఏర్పాట్లు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...