Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రమాద బాధిత కుటుంబాలకు అనిత భరోసా

Shruthi Nov 14, 2026 6:48 PM విశాఖపట్నంGeneral
Add as a preferred source on Google
ప్రమాద బాధిత కుటుంబాలకు అనిత భరోసా - Ushodayam
అనకాపల్లి జిల్లా కొత్త రేవు పోలవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకుల కుటుంబాలను హోంమంత్రి వంగలపూడి అనిత శనివారం పరామర్శించారు. విశాఖలో చికిత్స పొందుతున్న మరో ముగ్గురు యువకులను కూడా కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాద స్థలాన్ని పరిశీలించి, నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో మృతుల కుటుంబీకులను ఓదార్చారు.

Comments

G
Loading comments...