వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజలు నీ పిర్రల మీద వాతలు పెడతారు రేవంత్ రెడ్డి: సుధీర్ రెడ్డి
నీళ్లు ఎత్తిపోయమంటే పాతిపెడతానంటూ, బర్లు కాసేవాళ్లని రేవంత్ రెడ్డి అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు.
భవిష్యత్తులో హైదరాబాద్‌కు నీటి కొరత వస్తే ప్రజలు ఖైరతాబాద్ చౌరస్తాలో ప్యాంట్ విప్పి పిర్రల మీద వాతలు పెడతారని రేవంత్‌ను హెచ్చరించారు.
Comments
Loading comments...
