Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యలు విన్న మంత్రి మండిపల్లి

Anuroop Nov 09, 2026 11:55 AM అన్నమయ్యGeneral
Add as a preferred source on Google
ప్రజల సమస్యలు విన్న మంత్రి మండిపల్లి - Ushodayam
చిన్నమండెం మండలం బోడిరెడ్డిగారిపల్లెలోని తన నివాసంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలు, వినతులను మంత్రికి వివరించారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న మంత్రి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...