వార్తలకు తిరిగి వెళ్లండి
11 రోజుల ఉత్కంఠకు తెర.. ఏడుగురు మత్స్యకారులు క్షేమం
కాకినాడ సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ విశాఖ–అనకాపల్లి తీరంలో లభించింది. తుఫాను సమయంలో సముద్రంలో చిక్కుకున్న వారి బోటును బంగారమ్మపాలెం సమీపంలో గుర్తించారు.
ఫోన్ సిగ్నల్స్ అందడంతో అధికారులు వారిని సంప్రదించి క్షేమంగా ఉన్నట్లు నిర్ధారించారు. 11 రోజుల ఉత్కంఠకు తెరపడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Loading comments...
