వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజాధనం దుర్వినియోగం: బీఆర్ఎస్

సొంత ప్రచారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం భారత్ సమ్మిట్, గ్లోబల్ సమ్మిట్ల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కూసుకుంట ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
ఆర్థిక పరిస్థితి బాగోలేదన్న కారణంతో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు సైతం భారత్ సమ్మిట్ నిర్వహణకు నిరాకరించాయని వారు విమర్శించారు.
Comments
Loading comments...
