Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి

Kiran Nov 10, 2026 6:44 PM హన్మకొండ General
Add as a preferred source on Google
ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి - Ushodayam
హనుమకొండ పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో గడ్డ సతీశ్ నేతృత్వంలో ఐదు కుటుంబాలు CPI(ఎంఎల్) లిబరేషన్‌లో చేరాయి. వారికి రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేశ్ రాజా కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భూమి, ఉపాధి, కనీస వేతనాలు, విద్య, వైద్యం వంటి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేపట్టాలని రమేశ్ రాజా పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...