Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కలకలం

Shruthi Nov 22, 2026 7:00 PM రంగారెడ్డి General
Add as a preferred source on Google
పరిశ్రమలో అగ్నిప్రమాదం.. కలకలం - Ushodayam
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం హయతాబాద్ సమీపంలోని చందనవెల్లి పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ట్రీ ఫాయిల్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా కలకలం రేగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...