వార్తలకు తిరిగి వెళ్లండి
పరిశీలకుల విధుల కేటాయింపుపై ఎస్టీయూ అభ్యంతరం

ఈ నెల 9 నుంచి 18వ తేదీ వరకు జరిగే పదో తరగతి సమ్మేటివ్-1 పరీక్షలకు పాఠశాల స్థాయిలో పరిశీలకుల విధుల కేటాయింపు విధానాన్ని ఎస్టీయూ వ్యతిరేకించింది. ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా విధులు కేటాయించడం సరికాదని సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, కార్యదర్శి అజాం బేగ్ తెలిపారు.
పరీక్షల నిర్వహణలో పారదర్శకత కోసం ఏఐ ద్వారా విధులు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...
