Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరీక్షల్లో ప్రతిభ చూపాలని ఎంఈవో సూచన

Anuroop Nov 12, 2026 3:44 PM పల్నాడు General
Add as a preferred source on Google
పరీక్షల్లో ప్రతిభ చూపాలని ఎంఈవో సూచన - Ushodayam
విద్యార్థులు పోటీ తత్వంతో చదివి పరీక్షలు చక్కగా రాయాలని వెల్దుర్తి ఎంఈవో ఎం.డి. ఖాసీం సూచించారు. మండలంలోని వెల్దుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఎస్ఏ-1 పరీక్షలను ఆయన పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం ప్రశ్నపత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని, సబ్జెక్టుల వారీగా వివరాలను పరిశీలకులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.

Comments

G
Loading comments...