Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగిలో టీడీపీకి 12 ఎంపీటీసీ స్థానాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 08, 2026 11:32 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పరిగిలో టీడీపీకి 12 ఎంపీటీసీ స్థానాలు - Ushodayam
పరిగి మండలంలోని 17 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 12 స్థానాలను కైవసం చేసుకుంది. వైసీపీ, జనసేన, బీజేపీ ఒక్కో స్థానంలో విజయం సాధించగా, స్వతంత్ర అభ్యర్థులు 2 స్థానాల్లో గెలుపొందారు. ఫలితాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండలవ్యాప్తంగా సంబరాలు జరుపుకున్నారు.

Comments

G
Loading comments...