వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మండల జడ్పీటీసీ ఎన్నికల్లో యు.జి. వెంకటేశ్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారి నుంచి అధికారిక విజేత ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్నారు.
తనపై నమ్మకంతో గెలిపించిన మండల ప్రజలకు, ఎన్నికల్లో శ్రమించిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు వెంకటేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

