వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రగడవరంలో వైసీపీ ఎన్నికల సమావేశం

ప్రగడవరంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు శీలపురెడ్డి రమేశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ప్రగడవరం పంచాయతీలోని నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో గెలుపునకు కృషి చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా అడ్డరోడ్డు రఘు తల్లి గుంటక వరలక్ష్మిని గెలిపించాలని నిర్ణయించారు. ఈ నెల 16న జరిగే నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Comments
Loading comments...
