వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
ఇక మీదట ఇన్‌స్టా రీల్సే: మోదీ

జర్నలిజంలో సాంకేతికతతో పాటు ఎన్నో మార్పులు వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీలో భాజపా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన దీపావళి మిలన్ కార్యక్రమంలో జర్నలిస్టులతో మాట్లాడుతూ..
గతంలో మీడియా సమావేశాల ప్రసారానికి ఓబీ వ్యాన్లు ఉపయోగించేవారని, ఇప్పుడు మొబైల్ ఫోన్లే ఆ పని చేస్తున్నాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...
