వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రేమకు అడ్డుగా ఉన్నాడని.. కొడుకును చంపిన తల్లి

తన వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడనే కారణంతో ప్రియుడితో కలిసి కన్న కొడుకునే హత్య చేయించిందో తల్లి. ఈ ఘటన కర్ణాటకలోని బెళగావి జిల్లాలో వెలుగుచూసింది. బెంగళూరులోని ఆర్‌టీ నగర్‌కు చెందిన విజయ్ నారాయణ్ తన తల్లి మీనా నారాయణ్, మహారాష్ట్రకు చెందిన రాకేశ్ జముని సంబంధాన్ని వ్యతిరేకించాడు.
దీంతో అతడిని అడ్డుగా భావించిన తల్లీ, ఆమె ప్రియుడు హత్యకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...
