Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రధానిపై చర్చకు రాహుల్ గాంధీ సవాల్

Harika Nov 09, 2026 3:13 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
ప్రధానిపై చర్చకు రాహుల్ గాంధీ సవాల్ - Ushodayam
ప్రధాని తమను నక్సలైట్లుగా అభివర్ణించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల ముఖాలు చూస్తే ప్రధాని చెప్పిన మాటలను వారు నమ్మలేదని అర్థమవుతోందని పేర్కొన్నారు దేశ వ్యతిరేకులు ఎవరు? విదేశీ శక్తుల నియంత్రణలో ఉన్నది ఎవరు? అనే అంశాలపై ప్రధానితో ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. చర్చ తర్వాత ప్రధాని ఏ ఒక్క జవాన్ ఎదుట నిలబడే ధైర్యం చేయరని రాహుల్ వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...