Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ప్రధాని కావాలనుకోవడం నేరమా?’

Sai Nath Nov 10, 2026 5:01 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
‘ప్రధాని కావాలనుకోవడం నేరమా?’ - Ushodayam
దివంగత రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ప్రధాని కావాలని ఆశపడ్డారన్న సోనియా గాంధీ వ్యాఖ్యలపై ఆయన కుమార్తె శర్మిష్ఠ మండిపడ్డారు. దేశానికి ప్రధాని కావాలనే ఆశయం ఉండటం నేరమా? అని ప్రశ్నించారు. తన తండ్రి కఠోర శ్రమ, ప్రతిభతోనే రాజకీయంగా ఎదిగారని.. వంశపారంపర్యంగా పదవులు పొందలేదని పేర్కొన్నారు. సోనియా తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’లో 2010లో ప్రణబ్‌తో జరిగిన సంభాషణను ప్రస్తావించారు.

Comments

G
Loading comments...