Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రచార గడువు ముగిశాక ర్యాలీలు నిషేధం: కమిషనర్

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:25 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
ప్రచార గడువు ముగిశాక ర్యాలీలు నిషేధం: కమిషనర్ - Ushodayam
నందిగామ మున్సిపల్ ఎన్నికల ప్రచార గడువు నేటితో ముగియనుందని కమిషనర్ లోవరాజు తెలిపారు. గడువు ముగిసిన తర్వాత ప్రచారాలు, ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

Comments

G
Loading comments...