వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం

మహిళా కలెక్టర్‌ను అసభ్యకర మెసేజ్‌లతో వేధించారనే టీవీకే ఎమ్మెల్యే అరుళ్ విఘ్నేశ్‌పై కేసు విచారణ సందర్భంగా విజయ్ ప్రభుత్వంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఘటన జరిగి నెలలు గడిచినా చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. ఎవరినైనా కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నిస్తూ, వెంటనే కమిటీని నియమించి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించింది.
Comments
Loading comments...
