Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వంపై ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శలు

Anuroop Nov 09, 2026 12:07 PM కర్నూలుGeneral
Add as a preferred source on Google
ప్రభుత్వంపై ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శలు - Ushodayam
చంద్రబాబు పాలనలో రాష్ట్రం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి విమర్శించారు. కర్నూలులోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. రాయలసీమలో కరువు, కోస్తాలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ధరల పెరుగుదలతో పండుగకు దూరమవుతున్నారని అన్నారు. జగన్ పాలన ఉంటే సంక్షేమంతో పాటు సుపరిపాలన అందేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...