Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏనుగు ప్రాణం కోసం 2,500 కి.మీ దూరం

Manjunath Nov 20, 2026 3:48 PM జాతీయంGeneral
Add as a preferred source on Google
అస్సాంలో అక్టోబర్ 2న జన్మించిన ‘రాజా’ అనే ఏనుగు పిల్లను మెరుగైన వైద్యం కోసం 2,500 కి.మీ. దూరంలోని గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు విమానంలో తరలిస్తున్నారు. ఇన్‌ఫెక్షన్లు, రక్తంలో చక్కెర సమస్యలు, గాయాలతో రాజా బాధపడుతోంది. అనంత్ అంబానీకి చెందిన వనతారలో రాజాకు ఆర్థోపెడిక్ చికిత్స, పోషకాహారం, థెరపీ అందించనున్నారు. అస్సాం వైద్యులు ఆరు వారాల శ్రమతో దాని ఆరోగ్యాన్ని స్థిరీకరించారు.

Comments

G
Loading comments...