వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రాజెక్టుల అనుమతుల వివరాలివ్వండి: కేఆర్‌ఎంబీ

శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన అసలు అనుమతుల వివరాలు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) లేఖలు రాసింది.
ప్రాజెక్టుల రూపకల్పన, నీటి వినియోగం, కాల్వల సామర్థ్యం, ఆయకట్టు వివరాలతో పాటు ఆ తర్వాత చేపట్టిన మార్పుల సమాచారాన్ని కోరింది.
Comments
Loading comments...
