వార్తలకు తిరిగి వెళ్లండి
పప్పుధాన్యాల సాగుపై రైతులకు శిక్షణ

రేగులగూడెం రైతు వేదికలో ఆత్మ పథకం కింద సోమవారం రెండో రోజు రైతు క్షేత్ర పాఠశాల శిక్షణ నిర్వహించారు. భూసార పరీక్షల కోసం మట్టి నమూనాల సేకరణ విధానం, భూసార పరీక్ష కార్డు ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.
వచ్చే యాసంగి సీజన్‌లో పప్పుధాన్యాల సాగును ప్రోత్సహించడంపై వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఓ పూర్ణిమ, ఏఈవో ఆస్మ, ఆదర్శ రైతులు పాల్గొన్నారు. ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.
Comments
Loading comments...
