Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొరపాటున పంపిన నగదు తిరిగి ఇప్పించిన పోలీసులు

Anuroop Nov 10, 2026 10:43 AM విజయనగరంGeneral
Add as a preferred source on Google
పొరపాటున పంపిన నగదు తిరిగి ఇప్పించిన పోలీసులు - Ushodayam
ఫోన్‌పే ద్వారా పొరపాటున వేరే వ్యక్తికి పంపిన నగదును చీపురుపల్లి పోలీసులు కొన్ని గంటల్లోనే బాధితుడికి తిరిగి అందేలా చేశారు. చీపురుపల్లి మండలం ఆకులపేటకు చెందిన రెడ్డి రాంబాబు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై ఉమామహేశ్వరరావు చొరవ తీసుకుని, కానిస్టేబుల్ రమణ సాంకేతిక పరిజ్ఞానంతో నగదును తిరిగి ఇప్పించారు. దీంతో బాధితుడు పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...