Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Follow Ushodayam on Google
Udayam Desk Sep 16, 2026 11:29 AM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ - Ushodayam
అమెరికా సుప్రీంకోర్టు పోస్టల్‌ బ్యాలెట్లపై ట్రంప్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనల అమలును అడ్డుకుంది. మార్చిలో ట్రంప్‌ జారీ చేసిన ఆదేశం ఆధారంగా ఇవి రూపొందాయి. ఓటర్ల జాబితాలను యూఎస్‌పీఎస్‌కు ఇవ్వడం, బార్‌కోడ్‌ కవర్లు వాడటం ఇందులో ఉన్నాయి. ఎన్నికల ముందు అమలుకు సమయం సరిపోదని కోర్టు తెలిపింది.

Comments

G
Loading comments...