వార్తలకు తిరిగి వెళ్లండి
నీటి సమస్యపై రోడ్డెక్కిన విద్యార్థినులు
చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయం గర్ల్స్ హాస్టల్ బ్లాక్-02లో నీటి సమస్యతో విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. నీటి సరఫరా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
నీటి సరఫరా పునరుద్ధరించాలని, కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ హాస్టల్ ఎదుట రాస్తారోకో నిర్వహించారు.
Comments
Loading comments...
