వార్తలకు తిరిగి వెళ్లండి
పోలీసుల ఎదురుకాల్పుల్లో హత్యాచార నిందితుడు మృతి

పశ్చిమ బెంగాల్‌లో 12 ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో నిందితుడు దిలీప్ రాయ్ పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. రాయిగంజ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
నిందితుడిని పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై అతడు కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు తెలిపారు.
Comments
Loading comments...
