వార్తలకు తిరిగి వెళ్లండి
పోక్సో కేసులో నటుడు శ్రీజిత్ రవికి ఏడాది జైలు శిక్ష

మలయాళ నటుడు శ్రీజిత్ రవికి పోక్సో కేసులో త్రిసూర్ ప్రత్యేక న్యాయస్థానం ఏడాది జైలు శిక్షతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది.
2022లో ఇద్దరు మైనర్ బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆయనను దోషిగా తేల్చింది. తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసేందుకు నెలపాటు శిక్షను నిలిపివేసి బెయిల్ మంజూరు చేసింది.
Comments
Loading comments...
