వార్తలకు తిరిగి వెళ్లండి
పోచారం ప్రాజెక్టు నీటి విడుదలపై సమావేశం

నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి నీటి విడుదలపై తైబందీ సమావేశం నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించనున్నట్లు ఏఈఈ అక్షయ్ కుమార్ తెలిపారు.
ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట మండలాల ఆయకట్టు పరిధిలో పంటల సాగు, ఎల్‌నినో ప్రభావం, నీటి విడుదల సాధ్యాసాధ్యాలపై ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులతో చర్చించనున్నారు.
Comments
Loading comments...
