Ushodayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పొన్నూరులో 60,195 మంది ఓటర్లు

Anuroop Nov 12, 2026 3:07 PM గుంటూరుGeneral
Add as a preferred source on Google
పొన్నూరులో 60,195 మంది ఓటర్లు - Ushodayam
పొన్నూరు మున్సిపాలిటీలోని 40 వార్డుల పరిధిలో మొత్తం 60,195 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఎస్టీ పురుషులు 1,575, మహిళలు 1,730, ఎస్సీ పురుషులు 5,616, మహిళలు 6,422 మంది ఉన్నారు. బీసీ పురుషులు 9,831, మహిళలు 10,993, ఇతర వర్గాల పురుషులు 11,657, మహిళలు 12,371 మంది ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెలలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికారులు మరిన్ని వివరాలు విడుదల చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...