వార్తలకు తిరిగి వెళ్లండి
పొన్నూరు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం

విలీన గ్రామాల న్యాయ వివాదాలతో వాయిదా పడిన పొన్నూరు మున్సిపల్ ఎన్నికలకు తాజాగా అడ్డంకులు తొలగాయి. చింతలపూడి, వడ్డీముక్కల, ఆలూరు, కట్టెంపూడి, ఇటికంపాడు గ్రామాల విలీనంతో 40 వార్డులు, 60,195 మంది ఓటర్లు ఏర్పడ్డారు.
కూటమి పొత్తులో చైర్మన్ పీఠం టీడీపీకి దక్కనుంది. జనరల్ మహిళా అభ్యర్థి ఎంపికపై ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...
